(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 015

॥ శ్రీః ॥
2.15. అధ్యాయః 015
Mahabharata - Sabha Parva - Chapter Topics
రాజసూయవిషయే శ్రీకృష్ణయుధిష్ఠిరభీమానాం సంవాదః॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఉక్తం త్వయా బుద్ధిమతా యన్నాన్యో వక్తుమర్హతి।
సంశయానాం హి నిర్మోక్తా త్వన్నాన్యో విద్యతే భువి॥ 2-15-1(11954)
గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకరాః।
న చ సాంరాజ్యమాప్తాస్తే సంరాదశబ్దో హి కృచ్ఛ్రభాక్। 2-15-2(11955)
కథం పరానుభావజ్ఞః స్వం ప్రశంసితుమర్హతి।
పరేణ సమవేతస్తు యః ప్రశస్యః స పూజ్యతే॥ 2-15-3(11956)
విశాలా బహులా భూమిర్బహురత్నసమాచితా।
దూరం గత్వా విజానాతి శ్రేయో వృష్ణికులోద్వహ॥ 2-15-4(11957)
శమమేవ పరం మన్యే శమాత్క్షేమం భవేన్మమ।
ఆరంభే పారమేష్ఠ్యం తు న ప్రాప్యమితి మే మతిః॥ 2-15-5(11958)
ఏవమేతే హి జానంతి కులే జాతా మనస్వినః।
కశ్చిత్కదాచిదేతేషాం భవేచ్ఛ్రేష్ఠో జనార్దన। 2-15-6(11959)
వయం యైవ మహాభాగ జరాసంధభయాత్తదా।
శంకితాః స్మ మహాభాగ ద్వౌరాత్ంయాత్తస్య చానఘ॥ 2-15-7(11960)
అహం హి తవ దుర్ధర్ష భుజవీర్యాశ్రయః ప్రభో।
నాత్మానం బలినం మన్యే త్వయి తస్మాద్విశంకితే॥ 2-15-8(11961)
త్వత్సకాశాచ్చ రామాచ్చ భీమసేనాచ్చ మాధవ।
అర్జునాద్వా మహాబాహో హంతుం శక్యో నవేతి వై।
ఏవం జానన్హి వార్ష్ణేయ విమృశామి పునః పునః॥ 2-15-9(11962)
త్వం మే ప్రమాణభూతోఽసి సర్వకార్యేషు కేశవ।
తచ్ఛ్రుత్వా చాబ్రవీద్భీమో వాక్యం వాక్యవిశారదః॥ 2-15-10(11963)
భీమ ఉవాచ॥ 2-15-11x(1403)
అనారంభపరో రాజా వల్మీక ఇవ సీదతి।
దుర్బలశ్చానుపాయేన బలినం యోఽధితిష్ఠతి॥ 2-15-11(11964)
అతంద్రితశ్చ ప్రాయేణ దుర్బలో బలినం రిపుం।
జయేత్సంయక్ప్రయోగేణ నీత్యాఽర్థానాత్మనో హితాన్॥ 2-15-12(11965)
కృష్ణే నయో మయి బలం జయః పార్థే ధనంజయే।
మాగధం సాధయిష్యామ ఇష్టిం త్రయ ఇవాగ్రయః॥ 2-15-13(11966)
`త్వద్బుద్ధిబలమాశ్రిత్య సర్వం ప్రాప్స్యతి ధర్మరాద।
జయోఽస్మాకం హి గోవింద యేషాం నాథో భవాన్సదా'॥ 2-15-14(11967)
కృష్ణ ఉవాచ। 2-15-15x(1404)
అర్థానారభతే బాలో నానుబంధమవేక్షతే।
తస్మాదరిం న మృష్యంతి బాలమర్థపరాయణం॥ 2-15-15(11968)
జిత్వా జయ్యాన్యౌవనాశ్విః పాలనాచ్చ భగీరథః।
కార్తవీర్యస్తపోవీర్యాద్బలాత్తు భరతో విభుః॥ 2-15-16(11969)
ఋద్ధ్యా మరుత్తస్తాన్పశ్చ సంరాజస్త్వనుశుశ్రుమ।
`సర్వాన్వంశ్యాననుమృశన్నైతే సంతి యుగే యుగే'॥ 2-15-17(11970)
సాంరాజ్యమిచ్ఛతస్తే తు సర్వాకారం యుధిష్ఠిర।
నిగ్రాహ్యలక్షణం ప్రాప్తిర్ధర్మార్థనయలక్షణైః॥ 2-15-18(11971)
బార్హద్రథో నరాసంధస్తద్విద్ధి భరతర్షభ।
న చైనం ప్రత్యత్యుద్ధ్యంత కులాన్యేకశతం నృపాః॥ 2-15-19(11972)
తస్మాదిహ బలాదేవ సాంరాజ్యం కురుతే హి సః॥ 2-15-20(11973)
రత్నభాజో హి రాజానో జరాసంధముపాసతే।
న చ తుష్యతి తేనాపి బాల్యాదనయమాస్థితః॥ 2-15-21(11974)
మూర్ధాభిషిక్తం నృపతిం ప్రధానపురుషో బలాత్।
ఆదత్తే న చ నో దృష్టోఽభాగః పురుషతః క్వచిత్॥ 2-15-22(11975)
ఏవం సర్వాన్వశే చక్రే జరాసంధః శతావరాన్।
తం దుర్బలతరో రాజా కథం పార్థ ఉపైష్యతి॥ 2-15-23(11976)
`తండులప్రస్థకే రాజా కపర్దినముపాసతే'।
ప్రోక్షితానాం ప్రమృష్టానాం రాజ్ఞాం పశుపతేర్గృహే।
పశూనామివ ప్రమృష్టానాం రాజ్ఞాం పశుపతేర్గృహే। 2-15-24(11977)
క్షత్రియః శస్త్రమరణో యదా భవతి సత్కృతః।
తతః స్మ మాగధం సంఖ్యే ప్రతిబాధేమ యద్వయం॥ 2-15-25(11978)
షడశీతిః సమానీతాః శేషా రాజంశ్చతుర్దశ।
జరాసంధేన రాజానస్తతః క్రూరం ప్రవర్త్స్యతే॥ 2-15-26(11979)
ప్రాప్నుయాత్స యశో దీప్తం తత్ర యో విఘ్నమాచరేత్।
జయేద్యశ్చ జరాసంధం స సంరాణ్ణియతం భవేత్॥ ॥ 2-15-27(11980)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి పంచదశోఽధ్యాయః॥ 25॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-15-18 యుధిష్ఠిర ధర్మార్థనయలక్షణైః సహితా ప్రాప్తిః పాలనం నిగ్రాహ్యలక్షణం సాంరా జ్యం చ తేఽస్తి ॥
2-15-19 బార్హద్రథం జరాసంధం తం విద్ధి ఇతి క. ఘ.పాఠః॥
2-15-22 బలాత్ప్రధానపురుషః జరాసంధః పురుషతః పురుషేషు అభాగః అస్వీకృతః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.